12, సెప్టెంబర్ 2016, సోమవారం

జనతా ‘వరల్డ్ వైడ్ ‘ 10 రోజుల కలెక్షన్స్... బాక్స్ ఆఫీస్ పై ఎన్టీఆర్ దండయాత్ర!!



ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఊపు చూస్తుంటే మరో రెండు వారాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేలా కనిపిస్తున్నాడు..ఎన్టీఆర్ కు ఎలాంటి సినిమా అయితే జనాలు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారో కొరటాల బాగా గమనించాడు. అందుకే ఎన్టీఆర్ తో అసలుసిసలైన సూపర్ హిట్ చిత్రాన్ని అందించి , ఎన్టీఆర్ తో పాటు నందమూరి అభిమానులను హృదయాలను కొల్లగొట్టాడు.

ఇక తాజాగా ఈ చిత్రం 70 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. కేవలం పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడం రికార్డు గా చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, యూఎస్‌లలో సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించింది.

ఏరియాల వారీగా జనతా గ్యారేజ్ సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..

ఏరియా కలెక్షన్స్ (షేర్)

నైజాం —– > 15.57 కోట్లు
సీడెడ్ —– > 9.16 కోట్లు
వైజాగ్ —– > 5.92 కోట్లు
నెల్లూరు —– > 1.83 కోట్లు
తూర్పు గోదావరి —– > 4.10 కోట్లు
పశ్చిమ గోదావరి —– > 3.52 కోట్లు
కృష్ణా —– > 3.70 కోట్లు
గుంటూరు —– > 4.94 కోట్లు
కర్ణాటక —– > 7.73 కోట్లు
కేరళ —– > 2.35 కోట్లు
యూఎస్ఏ —– > 7.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా —– > 2.48 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ —– > 2.20 కోట్లు
మొత్తం —– > 70.85 కోట్లు






లేబుళ్లు: