జనతా ‘వరల్డ్ వైడ్ ‘ 9 రోజుల కలెక్షన్స్..టాలీవుడ్ లో ఒకే ఒక్కడు!!
సరైన హిట్ దొరకలే కానీ ఎన్టీఆర్ అందుకోవడం ఎవరివల్ల కాదు అని మరోసారి జనతా గ్యారేజ్ తో రుజువైయ్యింది..ఎంతోకాలంగా ఎన్టీఆర్ సరైన హిట్ పడకపోయేసరికి అందరూ ఎన్టీఆర్ మార్కెట్ అయిపోయింది..అని రకరకాల కామెంట్స్ వేశారు..కానీ వారిద్దరి నోరు మూయడానికి ఈ తొమ్మిది రోజుల కలెక్షన్స్ చాలు అంటున్నారు నందమూరి అభిమానులు..ఇక వరల్డ్ వైడ్ గా ఈ తొమ్మిది రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందో మీరే చూడండి…
Genuine Collections:- Gross
మొదటి రోజు : 41.2 కోట్లు
రెండో రోజు : 60.5 కోట్లు
మూడో రోజు : 72.3 కోట్లు
నాల్గో రోజు : 80 కోట్లు
ఐదో రోజు : 86.5 కోట్లు
ఆరో రోజు : 90.9 కోట్లు
ఏడో రోజు : 95.2 కోట్లు
ఎనిమిదో రోజు : 105.5 కోట్లు
తొమ్మిదో రోజు : 110.35 కోట్ల రూపాయిలు ..
లేబుళ్లు: Box Office Baadshah, Tollywood No1 NTR


<< హోమ్