9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన గడ్డం మహిళ



సాధారణంగా మగవారు గడ్డం పెంచుకోవడం చూసాం..కానీ ఓ యువతీ గడ్డం పెంచుకోవడమే కాదు ఏకంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది..వివరాల్లోకి వెళ్తే.

బ్రిటన్‌కు చెందిన సిక్కు మోడల్‌ హర్మాన్‌ కౌర్‌ అండాశయాల్లో నీటితిత్తుల సమస్య (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) ఉండడం తో ఆమెకు యుక్త వయసుకు రాగానే ఆమెకు మగవారిలాగా గడ్డం , మీసాలు రావడం మొదలయాయ్యి. మొదట్లో అందరి మధ్య తీరగాలన్న ఇబ్బంది పడ్డ , ఆ తర్వాత తీరగడం అలవాటు చేసుకుంది..ఆ తర్వాత గడ్డం పెంచి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలని నిర్ణయం తీసుకుంది..అంతే ఆరు అంగుళాల పొడవైన గడ్డం పెంచి తాను అనుకున్న రికార్డు సాధించింది.

దీనికి ముందు ఆమె ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారని ఆమె తెలిపింది. తనకు గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కటంపై హర్మాన్‌ కౌర్‌ హర్షం వ్యక్తం చేశారు.


లేబుళ్లు: ,