ఆరో రోజు దూసుకుపోయిన యంగ్ టైగర్!
ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన జనతా గ్యారేజ్.. కలెక్షన్స్ విషయంలో కూడా భారీస్థాయిలోనే దూసుకుపోతుంది. విడుదలయిన రోజునుంచి ఎన్ని ఆటంకాలొచ్చినా తన కలెక్షన్స్ ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే నాన్ బాహుబలి సినిమాల చరిత్రలో కేవలం ఐదురోజుల్లోనే మొదటిస్థానాన్ని ఆక్రమించిన జనతా... ఆరో రోజు చేరేటప్పటికి మిగిలిన సినిమాలకు అందనంతగా దూసుకుపోతుంది.
Read @more English news in english.cinematelugu.com
జనతా గ్యారేజ్ ఆరురోజుల షేర్స్ వివరాలు ఒకసారి గమనిస్తే...
ఏరియా - షేర్స్ (కోట్లలో)
నైజాం - 14.24
సీడెడ్ - 8.14
వైజాగ్ - 5.12
తూర్పు గోదావరి - 4.77
పశ్చిమ గోదావరి - 3.23
కృష్ణా - 3.42
గుంటూరు - 2.57
నెల్లూరు - 2.60
మొత్తంగా ఏపీ / నైజాం కలిసి - 44.09 కోట్ల షేర్ వ్యాల్యూ సాధించింది. మొత్తం మీద సుమారు 61.5 కోట్లతో తొలి ఆరురోజుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది జనతా గ్యారేజ్.
ఇక ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన తెలుగు సినిమాలు తమ ఫస్ట్ వీక్ లేక మొదటి 7 రోజుల కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే...
1. బాహుబలి 151 కోట్లు (తెలుగు - 107 కోట్లు)
2. జనతా గ్యారేజ్ (6 రోజులకు 61.5 కోట్లు)
3. శ్రీమంతుడు 57.73 కోట్లు (తెలుగు లో 57.28 కోట్లు)
4. అత్తారింటికి దారేది 47.27 కోట్లు
5. సర్ధార్ గబ్బర్ సింగ్ 46.94 కోట్లు (హిందీతో కలిపి)
6. సరైనోడు 45.21
7. నాన్నకు ప్రేమతో 44.2
8. S/o సత్యమూర్తి 36.9 కోట్లు
9. ఎవడు 36.77
10. గోవిందుడు అందరివాడేలే 35 కోట్లు
11. రుద్రమ దేవి 35 కోట్లు (తెలుగు + మలయాళం + హిందీ) (తెలుగు 32.8)
12. బ్రూస్ లీ - ది ఫైటర్ 34.31 కోట్లు
13. టెంపర్ 34.34
14. అ..ఆ.. 34 కోట్లు1
15. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు 33.5
16. రేసు గుర్రం 33.15
17. బ్రహ్మోత్సవం 33.11
18. గోపాల గోపాల 33
19. బాద్ షా 32.6
20. గబ్బర్ సింగ్ 32
21. ఆగడు 31.2
22. నాయక్ 29.5
23. రామయ్య వస్తావయ్యా 28.6
లేబుళ్లు: BoxOffice baadshah


<< హోమ్