7, సెప్టెంబర్ 2016, బుధవారం

రూ.29 కే నెలంతా ఇంటర్నెట్..


జియో దెబ్బతో టెలికాం రంగాలతో పాటు సాధారణ జనాలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..అన్ని కంపెనీ లు తమ తమ ఆఫర్స్ తో జనాలను ఏ నెట్ వర్క్ వాడాలో తెలియని అయోమయం లో పడేశాయి..పలు సంస్థల ఆఫర్స్ తో స్మార్ట్ ఫోన్ లో నాల్గు సిమ్స్ యూజ్ చేసుకొనే అప్షన్ ఉంటె బాగుండు అనుకుంటున్నారు..

తాజాగా ఎయిర్ టెల్ దిగ్గజం జియో కు పోటీగా బంపర్ ఆఫర్ ప్రకటించింది…కేవలం రూ. 29 కే నెలంతా ఇంటర్నెట్ వాడుకునే సదుపాయం కల్పించారు.. ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ ని ప్రకటించింది.ఇందులో భాగంగా వినియోగదారులు 30 రోజుల పాటు 75 ఎంబీ 2జీ, 3జీ, 4జీ డేటాను పొందవచ్చు. డౌన్ లోడ్ చేసుకోకుండా కేవలం ఆన్ లైన్ కాలక్షేపం చేయాలనుకునేవారికి ఈ ఆఫర్ బాగా పనికొస్తుంది..ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ రీఛార్జ్ చేసుకొని పండగా చేసుకోండి.


You May Also See
loading...

లేబుళ్లు: