13, సెప్టెంబర్ 2016, మంగళవారం

ఎన్టీఆర్ జోరుకి సాటేవ్వరూ!!



టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్నాడు, కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ కి సంబందించిన ఏ చిన్న విషయం అయినా పెద్ద సంచలనమే అవుతుంది. ప్రస్తుతం జనతాగ్యారేజ్ విషయంలో అడుగడునా ఇలాంటి అద్బుతాలే జరుగుతున్నాయి.

ఇండస్ట్రీలో ఈ ఇయర్ విడుదల అయిన పెద్ద సినిమాలు అనుకున్న విధంగా సక్సెస్ అవ్వకపోవడంతో ఆశలన్నీ ఎన్టీఆర్ సినిమా మీదే పెట్టుకున్నవాళ్ళకి మరి౦త జోరుని చూపిస్తూ జనతాగ్యారేజ్అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము రేపుతుంది.

75 కోట్ల మార్క్ ని అవలీలగా అందుకున్న జనతాగ్యారేజ్ మొత్తంమీద 100 కోట్ల మార్క్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రేంజ్ దూకుడు రిలీజ్ రోజు ఊహించనివాళ్ళు ఇప్పుడు జనతాగ్యారేజ్ జోరుకి జయహో జనాతా అంటూ కితాబులు కూడా ఇస్తున్నారు.'



Frow the web

● ఎన్టీఆర్ నెక్స్ట్ … రేసులో అనిల్ రావిపూడి!!
● జనతా థీమ్ సాంగ్ వెనుక ఏముందంటే..
●

లేబుళ్లు: