ఎన్టీఆర్ న్యూ స్టైల్ కి ఫ్లాట్ అయిన టాప్ హిరోయిన్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీలో ఎలా కనిపించబోతున్నాడు…ఎలాంటి రోల్ చేయబోతున్నాడు అని ఇండస్ట్రీ ఎదురుచూసిన వేల ఈ మధ్య ఓ ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా వచ్చిన ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.
ఆ లుక్ చూసి బాహుబలి 2 లో నటిస్తున్నాడని, లేదు రోబో 2 లో కనోపిస్తున్నాడని ఇలా ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కాగా అప్పటివరకు ఈ లుక్ చూడని ఎన్టీఆర్ లక్కీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ లుక్ ఫ్లాట్ అయిపోయిందట.
లుక్ ని పొగిడేస్తూ వచ్చే సినిమాలో హీరోయిన్ ఫిక్స్ కాకపొతే నాకు ఆ చాన్స్ ఇచ్చేయి అనే విధంగా మాట్లాడి ఎన్టీఆర్ తో మరోసారి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుందట. మరి ఎన్టీఆర్ ఎప్పుడు సినిమా మొదలుపెడతాడో తెలియదు కానీ అందులో హీరోయిన్ మాత్రం కాజల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటున్నారు.
లేబుళ్లు: Ntr new Look


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్