తారక్ వెంట పడుతున్నా బాలీవుడ్..
మన టాలీవుడ్ హీరో లు అందరు కూడా బాలీవుడ్ లో నటించాలి. అక్కడి వారి అభిమానాన్ని కూడా పోందగలగాలి అని అనుకుంటారు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ మన కన్నా చాలా పెద్దది. అలాగే బాలీవుడ్ సిినిమా లు దాదపు 40-50 దేశాల్లో విడుదలవుతుంటాయి. అదీ కాకపోయినా బాలీవుడ్ సిినమా లలో పేరు వస్తే దేశం మెత్తం కూడా పాపులార్ అయిపోవచ్చు. అలాగే రెమ్యునేషన్ కూడా భారీ గానే ఉంటుంది.
అందుకే మన టాలీవుడ్ హీరో లు అక్కడి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని చాలా మంది అనుకుంటారు. అందుకే అక్కడికి వెళ్ళి సిినిమా లు తీయడానికి ప్రయత్నిస్తుంటారు.అందుకే అక్కడ కూడా మన తెలగు స్టార్లు సిినమా లు తీశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే ఎన్టీఆర్ ఇప్పటి వరకు కూడా బాలీవుడ్ పై అసలు కన్ను వేయ్యలేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఎన్టీఆర్ ని కోరుకుంటోంది.
అందుకే దమ్ము సినిమా యూ ట్యూబ్ లో అక్కడ వదిలితే ఎకంగా 2 కోట్ల వ్యూస్ సంపాదించింది. అంటే అర్థం చేసుకోండి ఎన్టీఆర్ కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో. ఇదీ కాకపోయినా సరే ఎన్టీఆర్ నటించిన రభస సినిమా అక్కడ టెలికాస్ట్ అయింది. అయితే తరువాత రోజు ఆ చానల్ కోన్ని వేల లెటర్లు అలాగే ఎన్టీఆర్ కోసం పోన్ కాల్స్ కూడా వచ్చాయి అని సమాచారం. దాంతో పాటు వారు ఎన్టీఆర్ ని వారు డెరక్ట్ గా హీందీ సినిమా లో నటించాలి అని అడిగారు.
ఇక ఈ విషయం అటు ఉంచితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం నాకు ఎన్టీఆర్ తో కలిసి నటించాలి అని ఉంది. అని అన్నాడు.సల్మాన్ ఖాన్ కి దేశమంతాట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాంటి స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలి అను ఉంది చెప్పడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచింది.
అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా హృతిక్ రోషన్ అయితే పబ్లిక్ గా ఎన్టీఆర్ మంచి డ్యాన్స్ ర్ అని చెప్పేశాడు. అయితే వాస్తవానికి హృతిక్ చాలా మంచి డ్యాన్స్ ర్. అలాగే ఎన్టీఆర్ తో ఒక పాట పాడించబోతున్నాడు. ఇక అలాగే అక్కడ బామ శ్రధ్దా కపూర్ నాకు ఎన్టీఆర్ కలిసి నటించాలి అని ఉంది అని బాహిరంగాంగానే చెప్పేసిందీ.
అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్నా తాజా చిత్రం జనతా గ్యారేజ్ అక్కడం ఎకంగా 6.5 కోట్ల కు అమ్ముడు పోయింది. ఇదే ఇంకవరకు కూడా టాలీవుడ్ సినిమా లలో హైయస్ట్ రేటు. అయితే ఇక్కడ విచిత్రం ఈ సిినమా కి సంబందించి ట్రయిలర్ ఇంకా విడుదల కాలేదు. అలాగే ఈ సిినిమా కి సంబందించి పబ్లిసిటి కూడా స్టార్ట్ చేయలేదు. కానీ అక్కడ ఈ సినిమా భారీ మెత్తం సంపాదించింది.
ఇదంతా చూస్తుంటే ఎప్పటికైనా సరే బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఒక సినిమా తీసే ఆవకాశం ఉంది అని అనుకోవాల్సిందే.


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్