దటీజ్ తారక్…అందరిని వెనక్కు నెట్టినా ఎన్టీఆర్…
టాలీవుడ్ లో గణాంకాలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం ఎన్టీఆరే నెం 1 ఉన్నాడు. అతను ఒక్క విషయం లో కాదు ప్రతి విషయం లో నెం 1 గానే ఉన్నాడు. టాప్ హిరోలు ఎవరు అన్నది పక్కాగా చెప్పడం కష్టం. కానీ ఈ సంవత్సరం 2016 లో అందరి కన్నా హైయెస్ట కలెక్ట్ చేసినా హిరోలలో మెదట ఉన్నాది కేవలం జూనియర్ ఎన్టీఆరే. ఈ సంవత్సరం స్టెలిష్ క్లాస్ ఎంటర్ టైనర్ నాన్న కు ప్రేమ తో సినిమా తో 75 కోట్లు అందుకుంటే,జనతా గ్యారేజ్ సినిమా తో 100 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. మన సినిమా లలో స్టార్ డమ్ తో ఇలాంటి రికార్డు ఎవరు సాధించలేదు.
ఇటీవలే నేషనల్ చానెల్ చేసినా సర్వే లో ఈ విషయం వెల్లడైంది. అన్ని తెలుగు,కన్నడ,మళయళ,తమిళ భాషలలో సర్వే చేసినా ఈ బృందం జనతా గ్యారేజే నెం 1 అని డిసైడ్ చేసింది. ఇక సౌత్ విషయానికి వస్తే ఫస్ట్ లుక్ లో కబాలి చిత్రం ఫ్లాఫ్ టాక్ వచ్చినా సరే తమిళ్ రజనీ క్రేజ్ తో నెం 1 గా నిలిచింది. కానీ సౌత్ మెత్తం లో మాత్రం మోహన్ లాల్ సహాయం తో జనతా గ్యారేజ్ నెం 1 గా నిలిచింది.
తమిళ వారు మంచి క్రేజ్ ఉన్నా తలైవా అని పిలుస్తారు. ఇంతవరకు తమిళం లో ఒక్క రజనీ కాంత్ ను మాత్రమే తలైవా అని పిలుస్తారు. ఇప్పుడు తమిళ్ లో విజయ్ ను,తెలుగు లో తారక్ ని తలైవా గా పిలుస్తున్నారు. జనతా గ్యారేజ్ తరువాత సరైనోడు సినిమా తెలుగు స్టామినా చాటాయి.
గతేడాది బాహుబలి నెం 1 గా నిలిస్తే, ఈ సంవత్సరం జనతా గ్యారేజ్ నెం 1 గా నిలిచింది, ఈ సంవత్సరం నెం 1 పోజిషన్ కోసం పవన్ కళ్యాణ్,అల్లుఅర్జున్,మహేష్ బాబు లు నిలిచినా సరే వాళ్ళందరిని వెనక్కు నెట్టి జనతా గ్యారేజ్ తో నెం 1 గా నిలిచాడు. పక్కా గా చెప్పాలంటే మెగా ఫ్యామిలి పై ఉన్నా రికార్డులన్నీంటిని తన పై వ్రాసుకున్నాడు.
లేబుళ్లు: Mahesh. Pawan kalyan, Ntr


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్