7, డిసెంబర్ 2016, బుధవారం

ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది రేష్మీ..


కధనాయిక కి వెండి తెర పై ఎంతటి క్రేజ్ ఉంటుందో అంతటి క్రేజ్ సంపాదించుకుంది బుల్లి తెర యాంకర్ బామ రేష్మీ..ఇలా బుల్లి తెర పై వచ్చినా క్రేజ్ ను వెండి తెర పై పెట్టి సక్సెస్ సాధిస్తోంది. అయితే మెన్నటి వరకు అంతం,గుంటూర్ టాకీస్,చారు శీల ఇలా వివిధ సినిమా లలో నటించింది,కధానాయికగా ఎవ్వరు చేయని సినిమా లకు హాలో నేను ఉన్నానంటోంది.

అయితే మెన్నటి బి గ్రేడ్ సినిమా లు తీసినా రేష్మీ కి ఇప్పుడు సడెన్ గా ఎమ.ిందో ఎమో తెలీయదు కాదు. రేష్మీ కళ్ళు స్టార్ హిరోలపై పడింది. తాజా గా నిన్న ఒక టీవీ షో లో నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది తన మనసులో మాట ను చెప్పేసింది ఈ గుంటూర్ టాకీస్ భామా..

దాంతో పాటు గానాకు ఇండస్ట్రీ లో ఉన్న సంబందాలతో నేను ఈ మద్యనే తారక్ ను కలిశాను అని కూడా చెప్పింది. అయితే అక్కడ తారక్ ని కలిసింది.కేవలం ఫ్రెండ్లీ గానే కలిశాను అని చెప్పింది. అక్కడ సినిమా చాన్స్ గురించి ప్రస్తావించలేదు అని చెప్పింది.

మెత్తానికి తారక్ అభిమానుల ఖాతా లో మరోక టీవీ భామ కూడా వచ్చి చేరింది. చూడాలి మరి ఎన్టీఆర్ తన నెక్ట్స సినిమా లలో నైనా సరే రేష్మీ కి చాన్స్ ఇస్తాడో ఇవ్వడో..
ఒక వేళ తారక్ కనుక రేష్మీ కి ఎదోక చాన్స్ ఇస్తే రేష్మి బుల్లి తెర పై మరింతా క్రేజ్ సంపాదించుకోవడం తో పాటు గా మరింత మంది యువకుల ను ఆకట్టుకునే ఆవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతమంది స్టార్స్ ఉన్నా యూత్ లో యమ క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నది తారక్ మాత్రమే. అతని స్టెల్స్ ను(హెయిర్ స్టెల్) ఇప్పుడు ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు


లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్