10, ఆగస్టు 2016, బుధవారం

మెగా మేనల్లుడిని అవమానించిన అమ్మాయిలు



మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ని అమ్మాయిలు అవమానిన్చారట ! తన క్లాస్ మేట్స్ లో కొంతమంది కి సాయి ప్రపోజ్ చేసాడట కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సాయి లవ్ ప్రపోజల్ ని ఒప్పుకోలేదట ! చివరకు ఇక్కడ లాభం లేదనుకొని విదేశాల్లో ఉంటున్న ఓ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాడట బ్యాడ్ లక్ ఏంటంటే ............. ఆమె కూడా ఒప్పుకోలేదట దాంతో తనని ప్రేమించడానికి ఒక్క అమ్మాయి కూడా ముందుకు రావడం లేదని చాలా కుమిలిపోయాడట . ఈ విషయాలను నాగచైతన్య హీరోగా నటించిన ''సాహసం శ్వాసగా సాగిపో '' చిత్ర ఆడియో వేడుకలో వెల్లడించాడు.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్