జనతా గ్యారేజ్ సాంగ్స్ ట్రాక్ లిస్ట్ ఇదే..
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా పాటల విడుదలకు సిద్ధం అయింది. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ పాటలను ఈ నెల 12 న హైద్రాబాద్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా బిజినెస్ లోను భారీ హైప్ ని క్రియేట్ చేసింది. మరి ఈ త్వరలో పాటలు విడుదలవుతుండగా ఆ పాటలు ఎలా ఉంటాయో.. అని ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆసక్తి మొదలైంది. అందుకే పాటలు విడుదలకు ముందే.. ఈ ఆడియో ట్రాక్ మీకోసం..
1. కలయా.. నిజామా (పాడింది.. యాషిన్ నజీర్, సుచిత్ర) రాసింది(రామజోగయ్య శాస్త్రి).
2. ఇది ప్రేమా ఓ.. (పాడింది.. యాషిన్ నజీర్, శ్రేయ ఘోషల్) రాసింది(రామజోగయ్య శాస్త్రీ).
3. స్పీడ్ గేర్.. (పాడింది.. సాగర్, చిన్ని ) రాసింది(అనంత్ శ్రీరామ్).
4. స్వీటీ ఆపిల్.. (పాడింది.. సురేష్ సంతోష్, మాధురి ) రాసింది(అనంత్ శ్రీరామ్).
5. మేరే జాన్.. (పాడింది.. సింహ, ప్రియా హిమేష్) రాసింది(రామజోగయ్య శాస్త్రి).
ఈ చిత్రాన్ని వచ్చే నెల 2 న విడుదల చేయనున్నారు.
లేబుళ్లు: Janatha Garage Audio songs track list


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్