10, మార్చి 2017, శుక్రవారం

సుమ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే


యాంకర్ సుమకు బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా కేరళ అమ్మాయి అయినా సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషలు కూడా మాట్లాడగలదు. సుమ 21 సంవత్సరాల వయసు నుంచి చాలా సేరియల్స్ లో నటించింది.

అయితే ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం లేదు. ప్రస్తుతం ఆమె ఈటీవీలో చేస్తున్న స్టార్ మహిళా కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొందింది. సుమ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ను పెళ్లి చేసుకుంది. ఆమె 2012లో సుమ రాజీవ్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. జీ తెలుగులో ఓ ప్రోగ్రాం కు నిర్మాతగా వ్యవహరించింది.


సినిమా వేడుకల్లో యాంకర్ గా సుమ తప్ప మరొకరు కనిపించలేదు. తాజాగా విన్నర్ సినిమాలో ఒక పాట పాడి సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో నివసిస్తున్న ఇంటిని చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది..అగ్ర హీరోలకు కూడా అటువంటి ఇల్లు ఉండదేమో అనేలా ఉంటుంది సుమ ఇల్లు... ఇంకెందుకాలస్యం మీరూ కూడా ఓ లుక్కేయండి.

లేబుళ్లు: , ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్