7, మార్చి 2017, మంగళవారం

కోట మాట:- ఎన్టీఆర్ ని మించేవాళ్ళు లేరు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది….సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సీనియర్ టు జూనియర్స్ కూడా ఎన్టీఆర్ కి వీర ఫ్యాన్స్ అని చెప్పొచ్చు.

కాగా రీసెంట్ గా సీనియర్ నటుడు అయిన కోట శ్రీనివాసరావ్ గారు ఓ ఇంటర్వ్యులో ఇండస్ట్రీలో ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో మీ ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పేశాడట.. ఎన్టీఆర్ తో పాటు మహేష్ బాబు కూడా చాలామంచి నటుడు అని మెచ్చుకున్నాడు కోట.

కానీ డైలాగ్ డిలివరీ…భాష పై పట్టు మాత్రం ఎన్టీఆర్ కి ఉన్నట్లు మరే హీరోకి కూడా లేదని మెచ్చుకున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 27 వ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 11 న ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుందని టాక్.

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్