2, ఆగస్టు 2016, మంగళవారం

బ్రేకింగ్ : మనోజ్ నిర్మాత ఫై జూ. ఆర్టిస్టుల దాడి



విశాఖ లో సినీ నిర్మాత అచ్చుబాబు ఫై జూ. ఆర్టిస్టులను సప్లై చేసే వ్యక్తి దాడి కి పాల్పడ్డాడు..ఈ దాడి లో సదురు నిర్మాత తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఫై హీరో మంచు మనోజ్ ఖండించాడు. ప్రస్తుతం అచ్చుబాబు నిర్మాణం లో మనోజ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ గొడవకు కారణమయిన వారిని శిక్షించే వరకు సినిమా షూటింగ్ జరగదని మనోజ్ తెలిపాడు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్