వీడు మగాడ్రా బుజ్జి…
వీడు మగాడ్రా బుజ్జి…
సాధారణంగా ఇద్దరు భార్యలు ఉంటేనే వాడికి ఇద్దరు భార్యలాట..అని చెవులు కొరుక్కునే ఈ సమాజం లో ఇతడు ఏకంగా 13 మంది పెళ్లి చేసుకున్నాడు..అంతే కాదు వీరంతా ఒకేసారి గర్భం దాల్చడం అందర్ని ఆశ్ఛర్యం కలిగిస్తుంది..ఈ ఘటన నైజీరియా లో జరిగింది..
నైజీరియాలో ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం కొత్తమీ కాదు కానీ ఒకేసారి వీరంతా గర్భం దాల్చడం తో షాక్ కు గురిచేసింది..అన్నట్లు వీళ్లంతా ఒకే ఇంట్లో ఉండడం, అందరు సంతోషంగా గడుపుతున్నారు..
లేబుళ్లు: One husband with 13 wives, Really shokcing


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్