7, జులై 2016, గురువారం

ఈ రేంజ్ విధ్వంసం తెలుగు సినిమా ఇదివరకు చూడలేదు

యూట్యూబ్ ని రికార్డు స్థాయి వ్యూస్ తో అల్లల్లాడిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ లో ఇప్పటివరకు 25 సినిమాలు చేసినా ఏ సినిమా సృష్టించని విధ్వంసాన్ని జనతాగ్యారేజ్ పీక్స్ లో సృష్టిస్తూ తెలుగు సినిమా టీసర్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ ఏంటని అందరిచేత అనిపించుకుంటుంది.
#Taskbucks Android
Try this app to get Free Paytm Cash & Free Recharge. Download 100% Guarsntee..!!

 విడుదల అయిన కేవవం 24 గంటల్లోనే ఏకంగా 2 మిలియన్ వ్యూస్ దాకా తెచ్చుకుని ఏకంగా 55 వేలకి పైగా లైక్స్ తో కొత్త రికార్డు క్రియేట్ చేసిన జనతాగ్యారేజ్ తెలుగు సినిమాల్లో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఈ రేంజ్ ప్రబంజనం జరుగుతుందని ముందు ఊహించని విశ్లేషకులు ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకుని జనతాగ్యారేజ్ కలెక్షన్స్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ దూకుడు ట్రైలర్ లోనూ ఉంటే ఎన్టీఆర్ ని హిస్టారికల్ విజయం నుండి దూరం చేయడం ఎవ్వరి వల్లా కాదని చెప్పొచ్చు.

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్