6, జులై 2016, బుధవారం

గ్యారేజ్’ లోకి మెగా హీరో వచ్చాడు..


మిర్చి , శ్రీమంతుడు వంటి వరుస హిట్స్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తుండడం తో సినిమా మొదలు పెట్టిననుండే ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి..ప్రస్తుతం హైద్రాబాద్ లో చిత్ర చివరి షూటింగ్ జరుపుకుంటుంది..

ఇదిలా ఉంటే ‘గ్యారేజ్’ సెట్స్ లోకి మెగా హీరో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడట..హైద్రాబాద్ లోని సారధి స్టూడియో లో షూటింగ్ జరుపుకుంటున్న ‘గ్యారేజ్’ సెట్ కు అల్లు అర్జున్ వచ్చాడట..కానీ ఎన్టీఆర్ ను కలవలేకపోయాడట.. కారణం ఆ టైం లో ఎన్టీఆర్ అభిమానులను కలుస్తూ వారితో ఫొటోస్ దిగుతుండడం చూసి అల్లు అర్జున్ కలవలేక పోయాడట..అప్పుడు కలిస్తే ఇంకా ట్రాఫిక్ జామ్ అవడమే కాకుండా సినిమా షూటింగ్ కూడా అంతరాయం ఏర్పడుతుందని కలవలేకపోయాడట..ఈ విషయం స్వయంగా అల్లు అర్జున్ , ఎన్టీఆర్ తో చెప్పడం జరిగిందట..ఈ మధ్య జరిగిన సినిమా అవార్డ్స్ లో ఈ విషయం చెప్పాడట..


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్