5, జులై 2016, మంగళవారం

మహేష్-పవన్ లను అక్కడ బీట్ చేయబోతున్న ఎన్టీఆర్

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోలలో ఫుల్ ఫాంలో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు, రెండేళ్ళ క్రితం వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటే ఓ క్రేజీ స్టార్.


ఎంత క్రేజీ అనేది ఇప్పుడు జనతాగ్యారేజ్ తో రుజువు చేయడానికి సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్. ఈ ఇయర్ బిగ్గెస్ట్ మూవీస్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బ్రహ్మోత్సవం సినిమాలు ఒక్కడ ఎలా రిలీజ్ అయ్యయో ఓవర్సీస్ లోనూ అంతే రేంజ్ లో రిలీజ్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు సుమారు 210 లోకేషన్స్ లో రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ని ఏకంగా 250 లోకేషన్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఇదే నిజమైతే ఆ రెండు సినిమాల రికార్డులను ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్లే.



లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్