4, జులై 2016, సోమవారం

వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఇవన్నీ వీళ్ళకి సాదారణ విషయం అంటున్నారు

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు ఉంది కదూ…సూర్య నటించిన 24 సినిమాలో తరచుగా ఈ డైలాగ్ ని వాడతాడు. ఈ విషయాన్ని సరిగ్గా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే.


ఈ మధ్యే వారు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వారిపై చూపించిన ప్రేమకి మురిసిపోయి తమ అభిమాన హీరోకి ప్రేమతో #థాంక్ యు తారక్ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇలా స్టార్ట్ చేశారో లేదో కొద్ది సేపట్లోనే అది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వడం మొదలయింది.

ఒక్కొక్కరూ కలిసి చూస్తుండగానే నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ పేరును ట్రెండ్ చేసి రచ్చ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది చూసిన కొందరు వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఇవన్నీ వీళ్ళకి సాదారణ విషయం అంటున్నారు.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్