ఆ సినిమాలు క్లాస్ అయితే జనతాగ్యారేజ్ మాస్ ఊరమాస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ త్వరలోనే ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. వరుసగా రెండు ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేసి సక్సెస్ అయిన యంగ్ టైగర్ ఈసారి పక్కా మాస్ మూవీతో వస్తున్నాడు.
కాగా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటి ఉండదు అనుకున్నా ఓ రెండు బాలీవుడ్ సినిమాలు కాంపిటీషన్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. కానీ అవి రెండు క్లాస్ అండ్ పీరియాడికల్ సినిమాలు అవ్వడంతో జనతాగ్యారేజ్ కి వచ్చిన నష్టం ఏమి లేదంటున్నారు.
కాగా ఈ సినిమాలకి నార్త్ లోనూ పోటి కన్ఫాం అయ్యింది, జనతాగ్యారేజ్ హిందీ డబ్బింగ్ సుమారు 500 మాస్ ఏరియాల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ క్రేజ్ వచ్చిన ఏరియాల్లో రిలీజ్ చేస్తుండగా మిగిలిన రెండు సినిమాలను కేవలం క్లాస్ ఎరియాలకే పరిమితం చేస్తున్నారు. మరి ఏవి ఎక్కువ సక్సెస్ అవుతాయో చూడాలి.
గ్యారేజ్’ లోకి మెగా హీరో వచ్చాడు..

లేబుళ్లు: #JrNTR, NTR Movie Oora mass

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్