5, జులై 2016, మంగళవారం

ఆ ఇద్దరిలో ఎన్టీఆరే నంబర్ అంటున్న నిత్యామీనన్

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ల ఈ జనరేషన్ లో కేరళకుట్టి నిత్యామీనన్ ని టాలీవుడ్ లో పెర్ఫార్మెన్స్ పరంగా బీట్ చేసేవారే లేరని చెప్పొచ్చు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటించే చాన్స్ పెద్దగా దక్కకపోయినా ఇప్పుడు ఓ ఇద్దరు స్టార్ హీరోలతో నటించాననే సాటిస్ ఫాక్షన్ మాత్రం మిగిలింది.



Amazon.in Up to 50% off on Power-Banks Get up to 50% off on Power-Banks from brands such as Eveready, Sony, Nokia and more. నిత్యామీనన్ లాస్ట్ ఇయర్ అల్లుఅర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తిలో నటించగా ఈ ఇయర్ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ లో సెకెండ్ లీడ్ హీరోయిన్ గా నటించబోతుంది. కాగా టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ముందు నిలిచే ఇద్దరు స్టార్ హీరోలతో నటించిన నిత్యామీనన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే మాత్రం ఏం చెబుతుందో తెలుసా……

ఇద్దరు డాన్సులు పెర్ఫెక్ట్ గా దంచికొడతారు, అల్లుఅర్జున్ మూవ్ మెంట్స్ కోసం ఎంతో కష్టపడి పెర్ఫెక్ట్ గా చేస్తే ఎన్టీఆర్ మాత్రం అతి తక్కువ సమయంలో ఎంతటి క్లిష్టమైన స్టెప్ అయినా అలవోకగా చేసేస్తాడు. ఇద్దరిలో తేడా అదే డాన్స్ విషయంలో మాత్రం ఇద్దరు ఈక్వల్ కానీ ఆ డాన్స్ మూవ్ మెంట్ ని ఇట్టే పట్టేయడంలో మాత్రం ఎన్టీఆర్ నంబర్ వన్ అంటూ పోగిడేసింది నిత్యామీనన్.

Watch More :-

నయన్ చేతిలో బన్నీకి ఘోర అవమానం !

గ్యారేజ్’ లోకి మెగా హీరో వచ్చాడు..

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్