చిరు అయితే నాకేంటి అంటున్న హీరోయిన్…
పూర్తి వివరాల్లోకి వెళ్తే…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 150 వ చిత్రం లోని హీరోయిన్ కోసం చిత్ర దర్శక, నిర్మాతలు కాలు అరిగేలా తీరుగుతూనే ఉన్నారు..ఇప్పటికే అనుష్క , నయన తార లను అనుకున్న వారి డేట్స్ కుదరకపోవడం తో బాలీవుడ్ బాట పట్టారు..ఇద్దరు ముగ్గురిని అడుగగా వారు అడిగిన రెమ్యూనరేషన్ విని షాక్ అయ్యారు..
మరో భామ జాక్వలిన్ ని సంప్రదిస్తే .. చిరంజీవి తో చేయడం ఒకే కానీ ఐదుకోట్ల రెమ్యూనరేషన్ కావాలని చెప్పిందట.. ఇది చిరంజీవి సినిమా అన్నాసరే .. చిరంజీవి అయితే నాకేంటి అన్నట్టుగా ఆమె మాట్లాడిందట.. ఆమె మాటలు విని అక్కడినుండి తిరిగి వచ్చారట..మరి చూడాలి లాస్ట్ కు చిరు పక్కన ఎవరు నటిస్తారు అనేది..ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల ప్రాంతం లో జరుగుతుంది.
లేబుళ్లు: Acress jacquelinefernandez Insults Chiru


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్