‘పవన్ ‘ ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో ‘కౌంటర్ ‘ ఇచ్చిన మహేష్ ఫ్యాన్స్..
హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో అభిమానుల మధ్య మాటల యుద్ధం అలానే ఉంటుంది..ఒకప్పుడు నందమూరి , మెగా అభిమానుల మధ్య తీవ్ర స్థాయి లో మాటల యుద్ధం జరిగేది..ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ , మహేష్ ఫ్యాన్స్ మధ్య చ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం పెరుగుతుంది..సోషల్ మీడియా పుణ్యమాని ఆ యుద్ధం ఇంకాస్త పెరిగిపోతుంది..
తాజాగా బెస్ట్ యాక్టర్ శ్రీమంతుడు చిత్రానికి గాను సైమా అవార్డు అందుకున్న మహేష్ , తన ట్విట్టర్ ద్వారా ‘బెస్ట్ యాక్టర్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకుగాను, థ్యాంక్స్ సైమా’ అంటూ ట్వీట్ చేసాడు..ఈ ట్విట్ చూసిన పవన్ ఫ్యాన్స్ మహేష్ ఉపయోగించిన ట్రోఫీ అనే పథాన్ని క్రీడల్లో మాత్రమే ఉపయోగిస్తారు. సినిమాల్లో అవార్డు అని మాత్రమే అంటారు. ఇది కూడా మహేష్ కు తెలియదా అంటూ కామెంట్స్ వేయడం మొదలెట్టారు. దీనికి కౌంటర్ గా మహేష్ ఫ్యాన్స్ ట్రోఫీ అనే పథాన్ని సినిమాల్లో కూడా వాడతారు. ఆస్కార్ అవార్డుని ఆస్కార్ ట్రోఫీ అని కూడా పిలుస్తారు మీకు ఇది కూడా తెలియదా అంటూ కౌంటర్ వేస్తున్నారు. ఇలా ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చేస్తున్నారు..
లేబుళ్లు: Mahesh fans counter to pawan fans in social media.


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్