100.cr కి ఉరకలు వేస్తున్న ‘తారక్’..!
అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ టీసర్ రీసెంట్ గా విడుదల అయ్యి యునానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాదు యూట్యూబ్ రికార్డుల దుమ్ము కూడా దులపబోతుంది.
ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఈ రేంజ్ క్రేజ్ తో వచ్చిన వస్తున్న సినిమా మరోటి లేకపోవడంతో జనతాగ్యారేజ్ పై ట్రేడ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇండిపెండెంట్స్ డే వీకెండ్ ని సరిగ్గా క్యాష్ చేసుకుంటే జనతాగ్యారేజ్ ఈజీగా 80 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
కానీ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి చాన్స్ మరోసారి రావాలి అంటే టైం పడుతుంది కాబట్టి ఈసారి కొట్టేది గట్టిగా కొట్టాలని 100 కోట్ల టార్గెట్ ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి అనుకున్న విధంగా 100 కోట్ల వేట సాఫీగా సాగాలి అంటే మూడు వారాలు జనతాగ్యారేజ్ కి పోటి లేకుండా బాక్స్ ఆఫీస్ ఫుల్లుగా కలెక్షన్స్ తో నిండిపోతే సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు.
లేబుళ్లు: NTR Running towards 100cr's


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్