14, ఆగస్టు 2016, ఆదివారం

చరిత్రలో నిలిచిపోయే విజయం ఎన్టీఆర్ ఖాతాలో పడటం పక్కా



యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూసిన ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ఆడియో రిలీజ్ తో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూసిన అభిమానులు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ అనలిస్టులు బాక్స్ ఆఫీస్ దగ్గర జనతాగ్యారేజ్ ఈ జోరుని రిలీజ్ మొదటి షో వరకు కొనసాగిస్తే చాలు చరిత్రలో నిలిచిపోయే విజయం ఎన్టీఆర్ ఖాతాలో పడటం పక్కా అంటున్నారు.

సినిమా కెపాసిటి కూడా ఇంతకుముందు 80 కోట్లు ఉండగా ఇప్పుడు పక్కగా 100 కోట్ల క్లబ్ లో చేరే విధంగా ఉందని, ఇదంతా కొరటాల శివ పడ్డ కష్టం అలాగే ఎన్టీఆర్ అండ్ టీం మొత్తం చూపిన డెడికేషన్ అంటున్నారు. సినిమాపై ఉన్న అంచనాల దృశ్యా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు.




లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్