Third party image reference
కొత్త గ్లామర్‌తో బుల్లితెర యాంకర్‌గా అనుసుయాకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ లమిటెడ్ ఆఫర్ లా గ్లామర్ స్టఫ్‌ను పీక్స్‌కు తీసుకున్న హాట్ యాంకర్‌గా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల, ఆమెకు రంగస్థలం, సినిమా లో రంగమ్మత్త పాత్రలో నటించింది మరింత ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇక టీవీ రియాలిటీ ప్రేక్షకులకు అనసూయ, జబర్ధాస్ట్ అనే రియాలిటీ షో సుపరిచితం.
Third party image reference
అయితే గత కొంతకాలంగా జబర్ధస్త్ షోకి సంబంధించిన రకరకాల అంశాల్ని శ్యాంప్రసాద్ రెడ్డి బృందం ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే.టిఆర్‌పి ఇప్పటికే క్షీణించింది. ఈ మాస్ షోకు ప్రత్యామ్నాయంగా ఇతర రియాలిటీ షోల నుండి తీవ్రమైన పోటీ నెలకొనడంతో అక్కడ సరికొత్త పరిణామాలు వేడెక్కిస్తున్నాయి. ఇటీవలే జబర్ధస్త్ షో నుంచి వైదొలగుతున్నట్టు జడ్జి నాగబాబు ప్రకటించారు. ఈ షోతో ముడిపడి ఉన్న అనుబంధం కారణంగా ఎమోషన్ ని దాచుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. దీనిపై సోషల్ మీడియా వైరల్ గా కథనాల్ని వండి వార్చింది. పనిలో పనిగా నాగబాబుతో పాటుగా ఈ షో నుంచి యాంకర్ అనసూయ వైదొలగుతోందని అంతే ఇదిగా ప్రచారం సాగిపోయింది.
Third party image reference
అయితే, సోషల్ మీడియాలో వచ్చిన తాజా వార్తలకు అనసూయ స్పందిస్తూ.. ఇదంతా పనిలేని పోతరాజుల పని అంటూ తిట్టేయడం చర్చకు వచ్చింది. ఉద్యోగం లేని వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారమిది. కొందరు విలన్లు పని అని చెప్పుకొచ్చింది.దేవుని దయవల్ల నేనింకా బాగానే ఉన్నాను! అంటూ సెటైరికల్ గానూ అనసూయ స్పందించారు. మొత్తానికి జబర్ధస్త్ నుంచి ఈ హాట్ యాంకర్ వెళ్లిపోవడం లేదు అన్నది తిరిగి అభిమానుల్లో ఆశలు నింపుతోంది.


