శృతి హాసన్ ఇజ్జత్ తీసిన హీరో



అందాల భామ శ్రుతి హాసన్ ఇజ్జత్ తీసిపడేసాడు కన్నడ హీరో జగ్గేష్. శ్రుతి హాసన్ అసలు అందంగా ఉండదని , మేకప్ తీసేస్తే ఆమెని చూసి జడుసుకోవడం ఖాయమని అంత చండాలంగా ఉంటుందని ఆమెని మించిన అందగత్తెలు కర్ణాటకలో చాలామంది ఉన్నారని కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా శ్రుతి హాసన్ లాంటి పొగరుఉన్న వాళ్ల కోసం వెంటపడటం మా కన్నడ చిత్ర దర్శక నిర్మాతల పొరపాటు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రుతి హాసన్ ఇజ్జత్ తీసేసాడు జగ్గేష్.

ఈ హీరో కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా........ కన్నడ సినిమాలో శ్రుతి హాసన్ ని హీరోయిన్ గా ఎంపిక  చేశామని నిర్మాతలు ప్రకటించగా వెంటనే స్పందించి న శ్రుతి నేను ఏ కన్నడ సినిమాలో కూడా నటించడం లేదు అంటూ ట్వీట్ చేయడమే ఈ వివాదానికి కారణం. అసలే సినిమాలు లేని శ్రుతి వస్తున్న అవకాశాలను వదులుకుంటుండగా , శ్రుతి హాసన్ ట్వీట్ తో రగిలిపోయిన జగ్గేష్ శ్రుతి ని మించిన అందగత్తె లు కర్ణాటక లో చాలామంది ఉన్నారని .....అసలు శ్రుతి ని మేకప్ లేకుండా చూడలేమని అతిగా మాట్లాడాడు జగ్గేష్.