హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా రూపొందిన బిగ్‌బాస్ షో ఎంత హిట్ అయిందో తెలిసిందే.
అయితే అదే షోని తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడని వచ్చిన వార్తలు నిజమయ్యాయి.
ఎన్టీఆర్ తన ట్విట్టర్ పేజీలో బిగ్‌బాస్ షో చేయబోతున్నట్టు ఓ పిక్ ద్వారా తెలియజేశాడు.
మరి వెండితెరపై ఇప్పుడు అగ్రస్థాన నటుడిగా రాణిస్తున్న ఎన్టీఆర్ బుల్లితెరపై ఎలా ఆకట్టుకుండాడో చూడాలి.
