మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా అడుగుపెట్టాడు మెగాస్టార్.
నీ ఆ షోకి ఏమాత్రం ఆశించిన రేటింగ్స్ రాకపోవడంతో అందరిలోనూ ఒకింత నిరుత్సాహాన్ని నింపుతుంది. కాగా ఇక్కడ మరో వార్తా ఏంటి అంటే ఈ మధ్యే రెండోసారి టెలికాస్ట్ అయిన జనతాగ్యారేజ్ మాటివిలో ఈ మధ్య అత్యధిక రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది.
కాగా ఈ సినిమా వచ్చిన రేటింగ్ 10.12 అని అంటున్నారు. కాగా ఓవరాల్ గా లాస్ట్ మంత్ రేటింగ్స్ లో జనతాగ్యారేజ్ టాప్ ప్లేస్ ని దక్కించుకాగా మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు మాత్రం 5.67 రేటింగ్ తో 5 వ ప్లేస్ ని దక్కించుకుందని అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి