టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుష పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కాగా సినిమాపై మొదలు అయినప్పుడు కూడా లేనన్ని అంచనాలు సినిమా మొదలయ్యాక ఒక్కొటిగా పెరుగుతూ పోతున్నాయి.
రీసెంట్ గా సినిమాకు యాడ్ అయిన టెక్నీషియన్స్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురాగా సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు అన్న వార్తా ఇండస్ట్రీలో పెనుదుమారాన్ని రేపింది. కాగా ఇప్పుడు ఇంటర్నెట్ లో లీక్ అయిన ఎన్టీఆర్ పాత్ర తాలూకు మాస్క్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది.
ఆ మాస్క్ చూసిన ప్రతీ ఒక్కరు జైలవకుష ఎందుకు స్పెషల్ లో అర్ధం చేసుకుని ఇప్పుడు సినిమా టార్గెట్ 100 కోట్లు కాదు అంతకుమించే అంటూ అంచనాలు పెంచుకుంటున్నారు. కాగా ఆ మాస్క్ మొదటిసారి చూసిన ప్రతీ వాళ్ళు ఇది నిజమైన ఎన్టీఆరే అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగునాట సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి