యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్27 రీసెంట్ గా మొదలు అవ్వగా యంగ్ టైగర్ మాత్రం కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. కాగా ఎన్టీఆర్ తో చిన్న షెడ్యూల్ ని ప్లాన్ చేసిన బాబీ ఆ షెడ్యూల్ తో ఫుల్ ఖుషి అయ్యాడు.
ఎన్టీఆర్ తో చిన్న షెడ్యూల్ ని సుమారు 10 రోజులు ప్లాన్ చేయగా ఎన్టీఆర్ షూటింగ్ లో తన పార్ట్ ని కేవాలం ఏడంటే ఏడు రోజుల్లోనే ముగించి డైరెక్టర్ ని ఆశ్యర్యపరిచేశాడట…దాంతో కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు మరింత కాన్ఫిడెంట్ తో సినిమాను అనుకున్న సమయానికి తెచ్చేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడట.
కాగా 10 రోజుల షూటింగ్ ని 7 రోజుల్లో ముగించడంతో ఎన్టీఆర్ స్పీడ్ కి యూనిట్ మొత్తం ఫ్లాట్ అయిపోయి జోహార్లు కొట్టేస్తున్నారట…కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి