” నేను లోక‌ల్ ” 14 డేస్ క‌లెక్ష‌న్స్‌..ఆల్ టైం నాని కేరీర్ రికార్డు


యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోక‌ల్ మూడో వారంలో కూడా జోరు చూపిస్తోంది. ఈ సినిమా రెండో వారంలో 7 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వ‌సూలు చేసిందంటే నాని క్రేజ్ అర్థ‌మ‌వుతోంది. మొత్తం రెండు వారాలకు కలిపి నేను లోకల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 29.46 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇప్పటికే నాని కెరీర్ బెస్ట్ అయిన భలేభలే మగాడివోయ్ ను దాటేసిన నేను లోకల్ మూడో వారంలో కూడా ఎక్కువ థియేట‌ర్ల‌లో కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా 14 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 9.23 కోట్లు
సీడెడ్ – 2.7 కోట్లు
నెల్లూరు – 68 లక్షలు
గుంటూరు – 1.69 కోట్లు
కృష్ణా – 1.72 కోట్లు
వెస్ట్ – 1.28 కోట్లు
ఈస్ట్ – 2.03 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.37 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ = 22.7 కోట్లు
————————————
కర్నాటక – 2.05 కోట్లు
యూఎస్ఏ – 3.9 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 80 ల‌క్ష‌లు
——————————————
14 డేస్ వ‌ర‌ల్డ్ షేర్ = 29.46 కోట్లు
——————————————-

కామెంట్‌లు