చారిత్రిక శాతకర్ణి కథని 100 సినిమా కథగా ఎంచుకుని నటసింహం నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించాడు…కెరీర్ బెస్ట్ హిట్ ని 100 వ సినిమాతో దక్కించుకున్న బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో గర్జిస్తూ దూసుకుపోతున్నాడు.
రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 60 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి సత్తా చాటుకున్న బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా దూసుకుపోతున్నాడు. 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన బాలయ్య టోటల్ వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు దగ్గరయ్యాడు.
కాగా సినిమాకి ఇంకా టాక్స్ రద్దు నోటిసులు రాకపోవడ౦తో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో బాలయ్య మొత్తం టార్గెట్ 100 కోట్ల గ్రాస్ అని చెప్పొచ్చు…100 వ సినిమాతో 100 కోట్ల గ్రాస్ అందుకుంటే అది చరిత్రే అని చెప్పొచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి