ఎన్టీఆర్ కు ఇది 27 వ చిత్రం. ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా గొప్పగా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్ రామ్. అందుకే సాంకేతిక విభాగంలో బెస్ట్ టెక్నీషియన్స్ ఉండేలా చూస్తున్నాడు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నాడు. మురళీధరన్ గతంలో పీకే, త్రీ ఇడియట్స్, మొహంజొదారో వంటి భారీ స్థాయి బాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. పీకే చిత్రానికి గాను ఆయన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఎప్పుడు లాంఛ్ అవుతుంది, ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి