యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల క్రియేటివిటీ నిజంగానే సూపర్ అని చెప్పొచ్చు…సౌత్ టు నార్త్ ఏ హిట్ సాంగ్ వచ్చినా అందులో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎడిటింగ్ చేస్తూ ఎన్టీఆర్ వర్షన్ లు రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
లాస్ట్ ఇయర్ కబాలి ఎన్టీఆర్ వర్షన్ ఓ రేంజ్ లో దుమ్ము రేపగా ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ నటించిన భైరవ సినిమా టైటిల్ సాంగ్ వర్లాం వర్లాం రా భైరవ అనే పాట సౌత్ ని ఒక ఊపు ఊపేస్తుంది.
కాగా వెంటనే ఆ పాటకి ఎన్టీఆర్ వర్షన్ రెడీ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెంపర్ సినిమాలో సూపర్ సీన్స్ అన్ని కలిపి సాంగ్ ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. అది చూసిన ఆడియన్స్ అందరికీ పూనకాలు వచ్చేస్తున్నాయి..మీరు చూసేయండి…

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి