పవన్ కళ్యాణ్ కు పోటి గా జూనియర్ ఎన్టీఆర్ గర్జన..


నందమూరి వంశం లో సినియర్ ఎన్టీఆర్ తరువాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నా నేటితరం యంగ్ డైనమిక్ నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాబీ డెరక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఈ విషయం అందరికి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స పైకి వెళ్తుంది.ఒక్క సారి ఈ మూవీ మ్యాటర్ ను అలా ప్రక్కన పెడితే, తాజాగా ఎన్టీఆర్ కు సంబందించిన తన ప్రవర్తనను చూస్తే రాజకీయాలకు ముస్తాబవుతున్నాడో అని అనిపిస్తోంది.

దీనికి సంబందించిన లెటేస్ట్ ట్వీస్ట్ పవన్ కళ్యాణ్ కు షాకింగ్ అనే చెప్పాలి. దీని కి సంబందించి విషయాలు తెలుసుకోవాలంటే 2014 లో ఎన్నికల సమీకరణాలను ఒక సారి పరిశీలించాల్సిందే. అప్పట్లో కాకినాడ లో ఒక భారీ బహిరంగ సభ ను ఎర్పాటు చేశాడు. మిగతా పార్టీ వారికి దిమ్మ తిరిగి పోయేలాగా తెలుగుదేశం పార్టీ ఒక రేంజ్ లో పోగిడాడు. ప్రజా నాయకుడు బాబు నమ్మవల్సిందిగా ఇది నా హామీ అంటూ మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

అనుకున్నాట్లుగానే అప్పట్లో టీడిపి ఉహించని రీతి లో పుంజుకోని తిరిగి అధికారాన్ని చేజిక్కుంది.ఇక్కడ ఆంద్రప్రదేశా రాజకీయాల్లో తూ.గో ,ప.గో జిల్లాలకు ఒక ప్రత్.కమైన స్ధానం ఉంది. ఈ రెండు జిల్లాలో ఎ పార్టీ అయితే రాజకీయాంగా ముందుంటుందో ఆ పార్టే అధికారం కైవసం చేసుకుంటుంది.అదీ ఎప్పటో అలా వస్తునే ఉంది.

2014 లో కాకినాడ లో అదీ పవన్ మేనియా తో మళ్ళీ అదీ రుజువు అయింది.మళ్ళీ మెన్న పవన్ కళ్యాణ్ సభ కు అదే దైర్యం ఎర్పడింది..
అందుకే తాజా గా జూనియర్ కాకినాడ టూర్ కు వెళ్ళినట్లు సమాచారం. జూనియర్ కు అడుగుఅడుగనా ప్రజలు నీరాజనాలు పలికారు. కోందరు తమ్ముళ్ళు అయితే ఒక అడుగు ముందుకు వెళ్ళీ, జై ఎన్టీఆర్,జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.

ఇప్పుడే ఇదే ఆంశం తెలుగుదేశం లో హాట్ టాపిక్ గా మారింది. తారక్ ఫాలోయింగ్ చూసి లోకల్ నాయకలు ఆశ్చర్యపోయారు అని సమాచారం. తెలుగుదేశం లో ముఖ్యమైన నాయకలు చాలా మంది బాబు దగ్గర ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు సమాచారం. పవన్ ఒక వేళ టీడిపి ఎదురు నిలబడితే, పవన్ ను ఎదుర్కోవాలి అంటే జూనియర్ ఒక్కడే ఆప్షన్.
అప్పట్లో చిరంజీవి కే షాకిచ్చినా జూనియర్ ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఎవిధంగా షాక్ ఇస్తాడో చూడాలి.


కామెంట్‌లు