యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ లతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో లో ఒక్కడిగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేసాడు.జనతగ్యారేజ్ హిట్ తరువాత మూడు నెలలో సమయం తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడి అయ్యాడు.
ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ బ్యానర్ లో సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. రీసెంట్ ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది.రీసెంట్ గా రాజముండ్రి వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడి ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ కి గణ స్వాగతం పలికారు.
ఎన్టీఆర్ చుసిన అక్కడి ఫాన్స్ పండగ చేసుకుంటుంటే ఎన్టీఆర్ చుసిన చాలా మంది షాక్ అయ్యారు.నెల రోజుల క్రింత ఎన్టీఆర్ లుక్ చూసి ఇప్పటి ఎన్టీఆర్ లుక్ చూసి షాక్ అయ్యారు.నెల రోజులోనే 8 కిలోల బరువు తగ్గి టెంపర్ లుక్ తో ఎన్టీఆర్ అదుర్స్ అనే విధంగా ఉన్నాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి