గుర్తు పట్టలేంతగా మారిన ఈ భామ ఎవరో తెలుసా


కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? గుర్తు పట్టండి చూద్దాం. తెలుగులో స్టార్ హీరోల పక్కన నటించిన ఈ అమ్మడు, ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. ఈపాటికే సుందరి ఎవరో అర్థమయ్యేవుంటుంది.. అదేనండి గోవా బ్యూటీ ఇలియానా. గుర్తుపట్టలేనంతా మారిపోయింది కదూ!  సందర్భం ఏంటనేది పక్కనబెడితే ముంబైలోని ఖర్ లొకేషన్స్‌లో ఇలా ఫొటోగ్రాఫర్ల కంటపడడంతో క్లిక్ మనిపించారు.

ఈమెని చూసినవాళ్లు మాత్రం ఇల్లీ ఇంతలా మారిపోయిందా? అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. మొన్నీమధ్య స్విమ్మింగ్‌ఫూల్‌లో కత్తిలా మెరిసింది కూడా. ఇప్పుడిలా?  సంథింగ్ స్పెషల్ ఏంటంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.


కామెంట్‌లు