ఎన్టీఆర్ మాత్రం ఒక్కడే


రికార్డులు అనేవి ఎప్పుడో ఓసారి బ్రేక్ అవ్వక మానవు…తర్వాత ఆ రికార్డులను మరొకరు బ్రేక్ చేయకుండా ఉండరు…ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివే జరుగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర హీరోలకు టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నాడు.

ఇంకా చెప్పాలి అంటే మిగిలిన హీరోల కన్నా కూడా రెండు అడుగులు ముందే ఉంటూ దూసుకుపోతున్నాడు…నాన్నకుప్రేమతో-జనతాగ్యారేజ్ సృష్టించిన రికార్డులను మహేష్ కానీ, పవన్, అల్లుఅర్జున్ కొంతవరకు చాలెంజ్ చేయగలిగారు. కానీ ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు.

కానీ ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవతో కొన్ని రికార్డులను బ్రేక్ చేసినా ఎన్టీఆర్ కొత్త సినిమా వచ్చిన మరుక్షణం నుండే ఈ రికార్డులకు గండి పడటం ఖాయం…ఇలా హీరోలందరూ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ రికార్డులు మాత్రం మరో ఎత్తు అంటున్నారు విశ్లేషకులు.


కామెంట్‌లు