యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన క్రేజ్ మూవీ జనతగ్యారేజ్ సెప్టెంబర్ 1న రిలీజ్ కాగా భారీ కలెక్షన్స లతో ఈ సంవత్సరం ఇండియన్ ఫిలిం హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స సంధించిన 3వ సినిమా గా ప్లేస్ దక్కించుకుంది.
ఎన్టీఆర్ కి తెలుగులో పట్టు కర్ణాటక లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా రికార్డ్ కలెక్షన్స ని వసూలు చేసాయి.అయితే ఇప్పుడు అక్కడి ఫాన్స్ ఎన్టీఆర్ కోసం మ్యూజియం పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు అంట. ఆ గుడిలో ఎన్టీఆర్ నటించిన ప్రతి ఫొటోస్,వీడియోస్ అని ఈ మ్యూజియంలో పెడుతున్నారు అంట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి