ఎన్టీఆర్ టాప్ పోజిషన్ కి మళ్ళీ చేరుకున్నాడు


పూరీ జగన్నాధ్,ఎన్టీఆర్ లు ఇద్దరికి టాలీవుడ్ లో ఒక ప్రత్యకత ఉంది. పంచ్ డైలాగ్స్ పేల్చడం లో ,యాక్షన్ సన్నీ వేశాలను పండించడం లో వీరి కి సాటి లేదు.ఆంద్రావాలా సినిమా తో ఎన్టీఆర్ కి భారీ ప్లాఫ్స్ ఇచ్చినా పూరీ జగన్నాధ్, తరువాత పది సంవత్సరాల కి టెంపర్ సినిమా తో తిరుగులేని హిట్స్ అందించి మళ్శీ స్టార్ చేశాడు. ఎన్టీఆర్ కి కోత్త లైఫ్ ఇచ్చాడు.

పూరీ జగన్నాధ్ టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడూతూ ఈ సినిమా లో నాకు దోరికినా ఐటమ్ తారక్. ఎన్టీఆర్ ఈ సినిమా లో ఫైట్స్,కామెడి,సిరియస్,సెంటిమెంట్,డాన్స్ అన్ని చేస్తాడు. అలాగే టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చాలా సినిమా లు చెయ్యెచ్చు. కానీ టెంపర్ సినిమా ఇంపక్ట్(ప్రభావం) తారక్ మీద పది సంవత్సరాలుంటుంది అని అన్నాడు.

మరి పూరీ అలా ఎందుకన్నాడో తెలియదు కానీ నిజంగానే టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ మెత్తం చేంజ్ అయిపోయింది.ఒక్క సారి గా టాప్ పోజిషన్ కి మళ్ళీ చేరుకున్నాడు. అందుకే ఆ సినిమా కి బెస్ట్ యాక్టర్ ఆవార్డు వచ్చింది. ఆ సినిమా తో కాజోల్ అగర్వాల్ తారక్ పోగడటం మెదలు పెడితే తరువాత సమంతా,రకుల్,నిత్యామీనన్,తమన్నా,నిహరిక అలాగే యంగ్ యాక్టర్లు నాగశౌర్య,రాజ్ తరుణ్,సాయి ధరమ్, తేజ్,వరుణ్ సందేశ్ వీరితో పాటు సీనియర్లు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్,నాగార్జున్, ఇతర ఫీల్మ్ ఇండస్ట్రీ లో పునీత్ రాజ్ కమార్,విజయ్ ,మెహన్ లాల్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ అలాగే దర్శకులు పూరీ,రాజమోళీ,వి.వినాయక్,సుకుమార్,కోరటాల శివ,వంశీ పైడిపల్లి ఎవరోకరు ఎలాగోలా ఎదోక సమయం తో తారక్ ని తలుచుకోని పోగుడూతూనే ఉన్నారు.
అలాగే హైదరాబాద్ మోస్ట్ డిసెరబెల్ పర్స్ న్స్ లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నాడు. దాంతో ట్వీటర్ సెలబ్రీట్సీ లో 20 స్థానాన్ని సంపాదించాడు.

దానికి తగ్గట్లు ఎన్టీఆర్ నాన్న కు ప్రేమ తో సినిమా గెటప్ మరియు యాక్టింగ్ తో అదరోగోట్టేశాడు. ఇక ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా లో అటు క్లాస్ ఇటు మాస్ లుక్స్ మెయింటెన్ చేశాడు.ఇక జనతా గ్యారేజ్ సిినిమా లో ఐతే ఎన్టీఆర్ చూస్తే తారక్ లో ని మాస్ యాంగిల్ అలాగే కోరటాల శివ స్ర్కీన్ పై చూపించే క్లాస్ రెండు యాంగిల్స్ లో కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకోన్నాయి. ఇక ఈ సినిమా టీజర్ కూడా అదరగోట్టేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ అత్యధిక వసూళ్ళ విషయం లో తప్ప మిగతా అన్ని విషయాలలో నెం 1 గానే ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆ రికార్డు బద్దలు కోట్టడం 99% ఖాయం గానే కనిపిస్తోంది.

మరి నిజంగా పూరీ జగన్నాధ్ చెప్పినట్లు తారక్ మీద టెంపర్ సినిమా ప్రభావం పది సంవత్సరాలుంటే చిరంజీవి ఇంతకుముందు తరం లో ఎలాగైతే నెం1 లో ఉన్నాడో ఈ తరం లో తిరుగు లేకుండా ఎన్టీఆర్ నెం 1 పోజిషన్ లో ఉంటాడు.


కామెంట్‌లు