పెళ్లి చేసుకోమని వెంటపడిందట


ఎంతకాలం ఇలా తిరుగుతాం నన్ను పెళ్లి చేసుకో అని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ వెంట పడిందట కత్రినా కైఫ్ . కానీ రణబీర్ మాత్రం కత్రినా తో తిరిగినన్నాళ్ళు తిరిగి పెళ్లి కి మాత్రం నో చెప్పాడట దాంతో ఇక చేసేది లేక అంబానీ వారసుడి ని పట్టుకుంది కత్రినా కైఫ్ . అయితే ప్రస్తుతం రణబీర్ - కత్రినా విడిపోయినప్పటికి ఆ ఇద్దరినీ కలపడానికి దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాత్రం తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడట . అతడి ప్రయత్నాలు ఎలా ఉన్నా అవి ఫలించే అవకాశం మాత్రం కన్పించడం లేదు ఎందుకంటే రణబీర్ సోదరి కరీనా కపూర్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసింది దీపికా పడుకునే కానీ కత్రినా కైఫ్ కానీ నాకు వదినగా సరిపోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . దాంతో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కత్రినా కైఫ్ -రణబీర్ కపూర్ ల పెళ్లి కావడం కష్టమే !

కామెంట్‌లు