ఎన్టీఆర్ ని ఆకాశాని కి ఎత్తేసినా శ్రీకాంత్…


ఎన్టీఆర్ గత మూడు సంవత్సరాల నుంచి క్లాస్ ఆడియోన్స్ ఆకర్షిస్తున్నాడు. కానీ అసలు తారక్ కి మాస్ లో ఫాలోయింగ్ పిచ్చి పిచ్చి గా ఉంది. అతని డాన్స్ లకి అలాగే అతని యాక్షన్ కి,డైలాగ్స్ కి ఫ్లాట్ కానీ వారు ఎవరుండరు.

అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క స్టార్ అలాగే టాలీవుడ్ ని ఎలుతున్నా మెగా ప్యామిలి,అక్కినేని,నందమూరి,ఘట్టమనేని ఫ్యామిలిల దగ్గరి నుంచి వరుసగా ప్రశంసలు అందుకున్నాడు.
అలాగే వర్తమాన హిరోలలో చాలా మంది కి తారకే ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్,రాజ్ తరుణ్,నాగశౌర్య లాంటి హిరో లు పబ్లిక్ గానే చెప్పేశారు.
ఇక ఆలనాటి హిరో లు నాగార్జున్,వేంకటేష్ ల సపోర్ట్ వారి అభినందనలు ఎప్పటికి తారక్ ఉంటాయి.

ఇక ఇప్పుడు తాజా గా శ్రీకాంత్ ఎన్టీఆర్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. తన కోడుకు గా జూనియర్ ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకోని తారక్ లాగా పెకి ఎదగాలి అని కోరుకుంటున్నాడు. దాంతో పాటు ఇండస్ట్రీ ఎవరి సపోర్ట్ తీసుకోకుండా పైకి వచ్చినా ఒకే ఒక్క స్టార్ హిరో ఎన్టీఆర్ మాత్రమే అని అన్నారు. మిగిలినా హిరో లు ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకోని ఎంటర్ అవ్వగా ఎన్టీఆర్ మాత్రమే సోలో గా ఎంట్రీ ఇచ్చి మంచి మాస్ హిరో గా గుర్తింపు సాధించుకున్నాడు అని అన్నారు., ఇప్పుడు కోన్ని కోట్ల మంది అభిమాను లను సోంతం చేసుకున్నాడు అని అన్నారు.ఎన్టీఆర్ తన కోడుకే కాదు ఎ సపోర్ట్ లేకుండా పైకి రావాలనుకునే వారందరికి ఆదర్శం అని అన్నారు.


కామెంట్‌లు