యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ,మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన క్రేజ్ మూవీ జనతగ్యారేజ్ సెప్టెంబర్ 1న విడుదల కాగా రికార్డ్ కలెక్షన్స లతో ఈ ఇయర్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స సంధించిన సినిమా గా ప్లేస్ దక్కించుకుంది.
ఈ సినిమా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ యకర్ట్ చేయడంతో మలయాళం కూడా రిలీజ్ చేసారు.అక్కడ సరిగా ప్రమోషన్ చేయక సినిమాకి సరిగా కలెక్షన్స రాలేదు.
ఇప్పుడు మళ్ళీ జనతగ్యారేజ్ రిలీజ్ చేస్తున్నారు.కన్ని థియేటర్స్ లో కాదు.జనతగ్యారేజ్ సినిమాని డీవీడీ రూపంలో రిలీజ్ చేస్తున్నారు.గురువారం ఈ సినిమా డీవీడీ ని విడుదల చేసారు అంట.జనతగ్యారేజ్ డీవీడీ ల కోసం క్యూ కట్టి మరి సినిమా డీవీడీ ని కొటున్నారు అంట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి