బుల్లితెరపై ‘బర్దస్త్’షో లో యాంకర్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకున్న అనసూయ.. ఎన్నో స్టేజ్ షోస్‌కి కూడా యాంకర్‌గా పని చేసింది. అయితే గతంలో ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. రిజక్ట్ చేసింది ఈ బ్యూటీ. తర్వతా నాయన’చిత్రంతో నటిగా మళ్లీ తన ఎంట్రీ ఇచ్చింది అనసూయ. క్షణం సినిమాలో తన నెగెటివ్ రోల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించడానికి సిద్ధమైంది ఈ అమ్మడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఐటెమ్ సాంగ్‌లో నటించడానికి అంగీకరించింది.అయితే ఈ ఐటమ్ సాంగ్ కూడా అనసూయ పేరుతోనే ఉండడం విశేషం..
కావాలనే అనసూయ పేరు మీద ఈ పాటను రాయించినట్లు సమాచారం. ఇక ఈ పాటతో అనసూయ పేరు ఎక్కడకు పోతుందో వేచిచూడాలి మరీ..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి