టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందొ పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అంతే క్రేజ్ ఉంది. అక్కడ లాస్ట్ రెండేళ్ళ నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు అక్కడ సౌత్ హీరోల్లోనే క్రేజీయెస్ట్ స్టార్ గా మారాడు.
జనతాగ్యారేజ్ అల్టిమేట్ సక్సెస్ అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ ని బయటపెట్టింది. అక్కడ ఎన్టీఆర్ నటించిన చివరి 8 సినిమాల బిజినెస్ అండ్ కలెక్షన్స్ ని ఓ సారి పరిశీలిస్తే అక్కడ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాడో తెలుస్తుంది.
సినిమా పేరు బిజినెస్ టోటల్ షేర్
జనతాగ్యారేజ్—7.4 కోట్లు—8.6 కోట్లు
నాన్నకుప్రేమతో—5.6 కోట్లు—6.9 కోట్లు
టెంపర్———4.6 కోట్లు—5.41 కోట్లు
రభస—–3.5 కోట్లు—3.5 కోట్లు
రామయ్యావస్తావయ్యా–3.4 కోట్లు—-3.48 కోట్లు
బాద్ షా—-3.9 కోట్లు—-4.45 కోట్లు
దమ్ము—-2.7 కోట్లు—-3.4 కోట్లు
ఊసరవెల్లి—2.4 కోట్లు—-2 కోట్లు
ఇవి అక్కడ ఎన్టీఆర్ నటించిన చివరి 8 సినిమాల కలెక్షన్స్ అండ్ బిజినెస్ డీటైల్స్…ఒక్కసారి అన్ని సినిమాలను గమనిస్తే ఒక్క ఊసరవెల్లి మాత్రమే అక్కడ నష్టాలు తెచ్చిపెట్టింది. మిగిలిన ఎన్టీఆర్ సినిమాలన్నీ అక్కడ అయితే బ్రేక్ ఈవెన్ లేకపోతె హిట్లు గా నిలిచి ఎన్టీఆర్ సత్తా చాటాయి.
Read More గ్యారేజ్ ఉండగా సరైనోడుకి ఎలా ఇచ్చారు….
