గత మూడేళ్ళుగా బాహుబలి చిత్రం కోసం ప్రభాస్, రానా , అనుష్క మిగితా తారాగణం అంత రాజమౌళి తో కష్టపడుతున్నారు..
ఇక బాహుబలి 2 కు వస్తే ఇప్పటికి 80 % షూటింగ్ పూర్తి అయ్యింది.ఇక ఈ చిత్రం నుండి రానా బయటకు వచ్చాడని తెలుస్తుంది.
రానా , ప్రభాస్ ల ఫై జరగాసిన పోరాట సన్నివేశాలన్నీ షూటింగ్ పూర్తి చేశాయట.ప్రస్తుతం రానా కు సంబదించిన షూటింగ్ మొత్తం పూర్తి కావడం తో రాజమౌళి వేరే సినిమా చేసుకొమ్మని చెప్పాడట..దీంతో రానా ఇక తన సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే వంశీ సినిమా లైన్ లో పెట్టిన రానా , మరో రెండు , మూడు ప్రాజెక్ట్స్ లను చేయబోతున్నాడట..మొత్తానికి రాజమౌళి ను రానా కు స్వేచ్ఛ వచ్చంది.
