యంగ్ టైగర్ నిజంగా తోపు….




రెండేళ్ళ క్రితం వరకు ఒక్క హిట్ పడితే చాలు అని అభిమానులు ఇటు ఎన్టీఆర్ కోరుకున్న పరిస్థితి నుండి ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ డిపెండెంట్ హీరోగా నిలిచే స్థాయికి ఎదిగిన వైనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే సొంతం అని చెప్పొచ్చు.

కెరీర్ లో ఎన్నో ఎత్తుఫల్లాల నడుమ రెండేళ్లలో అద్వితీయంగా తన కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఈ ఇయర్ రేర్ రికార్డులతో ఆల్ టైం రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఒక్క ఏడాదిలో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు ఎన్టీఆర్.

నాన్నకుప్రేమతో మొత్తంగా 82 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా జనతాగ్యారేజ్ ఇప్పటివరకు 140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాంతో ఎన్టీఆర్ ఖాతాలో 220 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఇయర్ మాత్రమే కాదు టాలీవుడ్ చరిత్రలో ఒక్క బాహుబలిని మినహాయిస్తే మరే సినిమా కానీ హీరో కానీ ఒక ఏడాదిలో ఈ రికార్డును అందుకోలేదు.


Like Us On Facebook