గ్యారేజ్ కోసం సమంత వచ్చిందోచ్



యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్ లో సమంతనే మెయిన్ హీరోయిన్. అయినా సరే.. ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు యూనిట్ తో జతయిపోయింది. మొదట దర్శకుడు హీరోతో కలిసి ఓ స్పెషల్ వీడియోలో పాల్గొనిందని టాక్. ఇక ఇవాల్టి నుంచి శామ్స్ స్టైల్ లో ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేయనుందని తెలుస్తోంది. తను నటించే సినిమాకి సమంత ప్రచారం చేసిందంటే.. అది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతందనే టాక్ ఉంది.

Download Freeb Ultimate Android app -Earn Unlimited Free recharge App Download now

అయితే.. జనతా గ్రారేజ్ కి పబ్లిసిటీ చేయించే వరకూ చాలా  అలా ఇప్పుడు తనను ఏమడిగినా చెబుతుంది కానీ.. ఒక్క ఆ ఒక్కడి అడక్కు అంతే. ఇకపోతే యజూజువల్ తన గ్లామరస్ ఫ్యాషన్ లుక్ తో సమంత ఇంటర్యూలలో కూడా చితక్కొట్టేస్తోంది. వాటే హాటీ యార్!!


కామెంట్‌లు